ఇది బ్యాడ్మింటన్ ‘ఛాంపియన్’.. ఇప్పుడు పాయింట్లే కరెన్సీ..!
దిల్లీ వేదికగా బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ (BWF World Championships) ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోని అగ్రశ్రేణి షట్లర్లు ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో పోటీపడుతున్నారు. అయితే ఈ టోర్నీలో విజేతలకు…
