Tag: Winter Driving

పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా..? వాహనదారులు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే!

చలికాలం ప్రారంభమైతే ఉదయం, రాత్రి వేళల్లో చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడుతుంది. ముఖ్యంగా జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులు, ఔటర్ రింగ్ రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు…