వీవీఎస్ లక్ష్మణ్: టీమిండియాలో కీలక మార్పులు.. క్రికెట్ డైరెక్టర్‌గా లక్ష్మణ్?
ప్రస్తుతం CoEలో ఆటగాళ్ల ఫిట్నెస్, అత్యుత్తమ ప్రదర్శనకు సంబంధించిన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న లక్ష్మణ్.. క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపడితే ఆయన పరిధి మరింత విస్తరించే అవకాశం ఉంది.…
