49 ఏళ్ల ప్రయాణం.. భూమికి ఒక కాంతి రోజు దూరంలో వాయేజర్-1.. అంతరిక్ష చరిత్రలో అరుదైన మైలురాయి!
అంతరిక్ష పరిశోధనల చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. దాదాపు 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణిస్తున్న నాసా వాయేజర్-1 వ్యోమనౌక సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. భూమి…
