భారత్‌పై హెన్రీ నికోల్స్ అజేయంగా 175 పరుగులు.. వివ్ రిచర్డ్స్, జో రూట్, స్టీవ్ స్మిత్ దిగ్గజాల సరసన కివీస్ స్టార్
భారత్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ కష్టాల్లో పడిన సమయంలో…
