కూరగాయల వ్యాపారుల తలపై కెమెరాలు.. అసలేం జరుగుతోంది? భవిష్యత్తులో కూరగాయలు అమ్మేది రోబోట్లేనా?
బెంగళూరు మార్కెట్లో కనిపిస్తున్న ఓ వింత దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కూరగాయలు, పూలు అమ్ముతూ కనిపించే వ్యాపారులు ఇప్పుడు తలపై కెమెరాలు…
