మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి రంగం సిద్ధం.. దసరాకు బాలయ్య తనయుడి మూవీపై అధికారిక ప్రకటన?
నందమూరి అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణం దగ్గరపడుతున్నట్లు తెలుస్తోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినీ అరంగేట్రానికి సన్నాహాలు జరుగుతున్నాయనే వార్తలు మరోసారి టాలీవుడ్‌లో…
