Varanasi OTT Deal: మహేశ్ బాబు ‘వారణాసి’ డిజిటల్ హక్కులకు భారీ డిమాండ్….
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. భారతీయ సినీ పరిశ్రమలోనే కాకుండా అంతర్జాతీయ…
