వారణాసి క్రికెట్ స్టేడియం: శివుడి ప్రతీకలతో అద్భుత నిర్మాణం.. డమరుకం డిజైన్‌కు ఫిదా అయిన జై షా!
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరం త్వరలో మరో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోనుంది. కాశీ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనులు తుది…
