Tag: #UnexpectedSafedSach

నిజ జీవిత ఘటనల ఆధారంగా ‘అన్‌ఎక్స్‌పెక్టెడ్‌ – సఫేద్‌ సచ్‌’.. ఉత్కంఠ రేపుతున్న ఫస్ట్ లుక్!

సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు మరో ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ సిద్ధమవుతోంది. నిజ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘అన్‌ఎక్స్‌పెక్టెడ్‌ – సఫేద్‌ సచ్‌’. సంజయ్…