పోలీస్ ఆఫీసర్గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఆసక్తి పెంచుతున్న ‘టైసన్ నాయుడు’ టీజర్!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైసన్ నాయుడు’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. కె. చంద్ర (Saagar K Chandra) దర్శకత్వం వహిస్తున్న…
