గురుకుల విద్యార్థులకు నైట్ డ్రెస్లు, ట్రాక్ సూట్లు.. ఎప్పటిలోగా అంటే?
గురుకుల విద్యార్థులకు నవంబరులోగా నైట్ డ్రెస్లు, ట్రాక్ సూట్లు తెలంగాణలోని సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు దుస్తులు, విద్యా సామగ్రి పంపిణీపై అధికారులు దృష్టి సారించారు.…
