మెగా158పై బిగ్ అప్డేట్.. ‘కాకా’ టైటిల్‌తో సంక్రాంతి బరిలో చిరంజీవి!
మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’…
