టెస్టు క్రికెట్లో రిషభ్ పంత్ చరిత్ర.. మెకల్లమ్ రికార్డు బద్దలు.. 108 సిక్సర్లతో రెండో స్థానానికి!
Rishabh Pant: టెస్టు క్రికెట్లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మరో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ రికార్డును…
