ధర్మపురి బస్‌స్టేషన్‌కు కొత్త రూపు.. రూ.2.57 కోట్లతో అభివృద్ధి పనులు.
D NEWS: ధర్మపురి బస్‌స్టేషన్ ఆధునీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రూ.2.57 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మంత్రి…
