తెలంగాణ ఆత్మగౌరవంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. కాంగ్రెస్, బీజేపీ నేతల తీరుపై రాజకీయ దుమారం-
తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నాయకుల వ్యవహారశైలిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ఆత్మగౌరవం అంశాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు.
