22ఏ సమస్య ఎందుకొచ్చింది? అధికారులను ప్రశ్నించిన సీఎం రేవంత్‌రెడ్డి
D News: 22ఏ సమస్య ఎందుకు తలెత్తిందని సీఎం రేవంత్‌రెడ్డి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా వేగవంతమైన చర్యలు తీసుకోవాలని…
