Tag: Telangana Real Estate

Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు భారీ ఎదురుదెబ్బ.. 14 శాతం తగ్గిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు!

తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం నెమ్మదిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో స్థిరాస్తి మార్కెట్‌పై మందగమనం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా ఇళ్ల కొనుగోళ్ల విషయంలో కొనుగోలుదారులు…