Tag: Telangana Junior Colleges

ఇంటర్ బోర్డు రద్దు కానుందా? తెలంగాణలో కొత్త విద్యా విధానం.. 430 జూనియర్ కాలేజీల రూపురేఖలు మారనున్నాయి!

తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థలో మరో కీలక మార్పు చోటుచేసుకోనుంది. ఇప్పటివరకు పదో తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్య కోసం ప్రత్యేకంగా జూనియర్ కాలేజీల్లో…