తెలంగాణ గ్రామాలకు హైస్పీడ్ ఇంటర్నెట్.. రూ.3,189 కోట్లతో కేంద్రం భారీ ప్లాన్! 12,769 గ్రామ పంచాయతీలకు లాభం?
ఇప్పటివరకు పట్టణాల్లోనే ఎక్కువగా అందుబాటులో ఉన్న హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు ఇక గ్రామీణ ప్రాంతాలకు కూడా మరింత విస్తరించనున్నాయి. తెలంగాణలో డిజిటల్ కనెక్టివిటీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం…
