Tag: #TechnologyExplained

Google Maps: అసలు ట్రాఫిక్ జామ్‌ను గూగుల్ మ్యాప్స్ ఎలా గుర్తిస్తుంది? దీని వెనుక ఉన్న టెక్నాలజీ ఇదే!

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ గూగుల్ మ్యాప్స్ (Google Maps) ఒక ముఖ్యమైన సాధనంగా మారిపోయింది. కొత్త ప్రాంతాలకు వెళ్లాలన్నా, తెలియని ఊళ్లలో ప్రయాణించాలన్నా చాలామంది…