పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాల బలోపేతమే లక్ష్యం.. రోమ్‌లో ప్రముఖ ఇటలీ కంపెనీల సీఈఓలతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ
భారతదేశంలో పెట్టుబడులను ప్రోత్సహించడం, సాంకేతిక భాగస్వామ్యాలను విస్తరించడం, భారత్-ఇటలీ మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్…
