AI: మరో 15 నెలల్లో మనుషులను మించిపోనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఉద్యోగాల భవిష్యత్తుపై పరిశోధకుడి సంచలన హెచ్చరిక!
టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే విద్య, వైద్యం, సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్, వ్యాపారం వంటి అనేక రంగాల్లో ఏఐ వినియోగం పెరిగిపోయింది.…
