Tag: Tanneeru Satyanarayana Rao

హరీశ్‌రావు ఇంటికి కేసీఆర్.. తన్నీరు సత్యనారాయణరావు సంవత్సరీకంలో నివాళులు-

హరీశ్‌రావు నివాసంలో జరిగిన తండ్రి తన్నీరు సత్యనారాయణరావు మొదటి సంవత్సరీక కార్యక్రమానికి కేసీఆర్ హాజరై నివాళులర్పించారు. కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.