Tag: – Suriya

మూడు రోజుల్లోనే ₹116 కోట్లు.. సూర్య ‘Scene’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్–

సూర్య, జీతూ మాధవన్‌ కాంబినేషన్‌లో వచ్చిన Scene సినిమా దీపావళి వారాంతంలో బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. మూడు రోజుల్లోనే ₹100 కోట్ల ప్రపంచవ్యాప్త మైలురాయిని దాటింది.