అసెంబ్లీకి ముందు బీఆర్ఎస్ నేతల అరెస్టులు.. గెల్లు శ్రీనివాస్, క్రిశాంక్‌కు హౌస్ అరెస్ట్!
D News: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్, బీఆర్ఎస్‌వీ నేతలపై పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు సమాచారం. గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు నేతలను…
