టెస్ట్ క్రికెట్‌లో టెంబా బవుమా ప్రపంచ రికార్డు.. పాంటింగ్, స్టీవ్ వా రికార్డులను అధిగమించిన సౌతాఫ్రికా కెప్టెన్
సౌతాఫ్రికా టెస్ట్ జట్టు కెప్టెన్ టెంబా బవుమా క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన…
