హైదరాబాద్‌లో స్టార్టప్‌ల జోరు.. 20 రోజుల్లోనే 1,000కు పైగా దరఖాస్తులు!
DNEWS:హైదరాబాద్: తెలంగాణలో స్టార్టప్‌లు, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించే దిశగా ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం ప్రారంభమైన…
