ఓం చాప్టర్ 1లో మమ్ముట్టి విధ్వంసం.. బర్త్‌డే గ్లింప్స్‌తో మాస్ ట్రీట్!
ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ **‘ఓం చాప్టర్ 1’**పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వం…
