AIతో అంతరిక్ష రంగంలో భారీ పెట్టుబడుల బూమ్.. ప్రపంచవ్యాప్తంగా $100–200 బిలియన్ల అవకాశాలు: IEEE నివేదిక
D-News: కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అంతరిక్ష సాంకేతిక రంగంలో భారీ పెట్టుబడుల బూమ్ వచ్చే అవకాశం ఉందని IEEE నివేదిక వెల్లడించింది.…
