Jasprit Bumrah: 2027 World Cupలో టీమిండియాకు అత్యంత కీలకం.. బుమ్రా ఫిట్‌నెస్‌పైనే భారత్ ప్రపంచకప్ ఆశలు!
భారత క్రికెట్‌లో ప్రస్తుతం అత్యంత కీలకమైన ఫాస్ట్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకడు. తన ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్, అద్భుతమైన యార్కర్లు, వేగం, కచ్చితమైన లైన్ అండ్…
