తేనెటీగల గూడు స్ఫూర్తితో సోలార్ విప్లవం.. విద్యుత్ ఉత్పత్తిలో సరికొత్త రికార్డ్!
ప్రకృతి ఎప్పుడూ మనిషికి ఎన్నో కొత్త ఆవిష్కరణలకు స్ఫూర్తినిస్తుంది. పక్షుల రెక్కల నుంచి విమానాలు, తామరాకుల నుంచి వాటర్‌ప్రూఫ్ టెక్నాలజీ వరకు ఎన్నో ఆవిష్కరణలకు ప్రకృతే ఆదర్శంగా…
