స్మార్ట్ఫోన్ల కోసం పెరుగుతున్న ఈఎంఐలు.. ప్రతి 100 లోన్ దరఖాస్తుల్లో 74 ఫోన్ల కోసమే!
స్మార్ట్ఫోన్ ఇప్పుడు విలాసవంతమైన వస్తువు కాదు.. ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యావసరంగా మారిపోయింది. చదువు, ఉద్యోగం, ఆన్లైన్ చెల్లింపులు, బ్యాంకింగ్ సేవలు, వినోదం ఇలా ప్రతి పనికీ…
