సీఎం, మల్టీప్లెక్స్‌లకు ఫైనల్ నోటీసులు… టాలీవుడ్లో గుత్తాధిపత్యం, బంధుప్రీతిపై షెరాజ్ మెహదీ సమరశంఖం!
తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల పరిస్థితి, కొత్త నిర్మాతలకు ఎదురవుతున్న సమస్యలు, కొందరి ఆధిపత్యం, బంధుప్రీతిపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా ‘ఓ అందాల రాక్షసి’…
