మహమ్మద్ సిరాజ్‌కు వరుస షాకులు.. వన్డేల తర్వాత టెస్టుల్లోనూ చోటు కరువు.. టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయంపై అశ్విన్ ఫైర్!
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ చుట్టూ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఒకప్పుడు భారత బౌలింగ్ విభాగంలో కీలక ఆటగాడిగా కొనసాగిన సిరాజ్‌కు…
