సైబర్ నేరగాళ్ల కొత్త అస్త్రం .. ఓటీపీ చెప్పకపోయినా బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం! ఇలా జాగ్రత్త పడండి
డిజిటల్ బ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత డబ్బులు పంపడం, బిల్లులు చెల్లించడం, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం చాలా సులభమయ్యాయి. స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని క్లిక్స్‌తోనే అన్ని పనులు పూర్తవుతున్నాయి.…
