జైలర్ 2’లో మలయాళ స్టార్‌కి పవర్‌ఫుల్ రోల్.. ఫస్ట్ క్యారెక్టర్ ప్రోమో రిలీజ్!
D News: సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ నుంచి ప్రమోషన్స్ మొదలయ్యాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌పై ఇప్పటికే భారీ…
