20 బంతుల్లోనే శ్రేయాంక పాటిల్ మెరుపు హాఫ్ సెంచరీ.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తుందా?
స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెటర్ శ్రేయాంక పాటిల్ దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ సూపర్ లీగ్లో ఢిల్లీతో…
