Tag: Screen Time

పిల్లల సోషల్ మీడియా వాడకంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. తల్లిదండ్రులకు ఉపయోగపడే టెక్నాలజీ టూల్స్ ఇవే!

పిల్లలు స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగించడం రోజురోజుకూ పెరుగుతోంది. చదువుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి, స్నేహితులతో మాట్లాడుకోవడానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఉపయోగపడుతున్నప్పటికీ.. వాటి వల్ల కొన్ని…