దళితులపై ప్రేముంటే.. SC డిక్లరేషన్ అమలు చేయి! రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
D NEWS: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. దళితులు, గిరిజనులపై నిజమైన ప్రేమ…
