భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి: ఎస్‌బీఐ రీసెర్చ్
“భారత్ గతంలోనూ వేగంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు కూడా వేగంగా ఎదుగుతోంది. భవిష్యత్‌లోనూ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతుంది” అని…
