Tag: Saurabh

జేఎన్‌యూలో విద్యార్థిపై కత్తితో దాడి.. కుడి కంటిచూపు కోల్పోయిన బాధితుడు.. నలుగురిపై వేటు!

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటన కలకలం రేపుతోంది. ఓ మహిళా విద్యార్థితో స్నేహం చేస్తున్నాడనే కారణంతో ఒక…