హన్మకొండలో గ్రాడ్యుయేట్లతో ఆత్మీయ భేటీ.. యువతతో మమేకమైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి!
DNEWS:హనుమకొండ: పట్టభద్రుల సమస్యలు, విద్యారంగ అభివృద్ధి, యువత ఆకాంక్షలపై చర్చించేందుకు హనుమకొండలో గ్రాడ్యుయేట్లు, విద్యావేత్తలతో ప్రజాప్రతినిధులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్…
