తెలంగాణ నీటి హక్కులపై వెనక్కి తగ్గొద్దు.. రేవంత్ సర్కార్‌కు హరీశ్‌రావు హెచ్చరిక-
తెలంగాణ నీటి హక్కుల విషయంలో కేంద్రంతో గట్టిగా మాట్లాడాలని సీఎం రేవంత్‌రెడ్డిని హరీశ్‌రావు కోరారు. సమ్మక్క–సారక్క, గోదావరి–కావేరి అనుసంధానం, బనకచర్ల ప్రాజెక్టులపై వ్యాఖ్యలు చేశారు.
