LB నగర్‌లో దివ్యాంగుల ‘సమర శంఖారావం’.. కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్‌లోని LB నగర్‌లో దివ్యాంగుల ఆధ్వర్యంలో ‘సమర శంఖారావం’ కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కులు, సంక్షేమం, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలను…
