Tag: Sachin

బి. సచిన్ మెరుపు ఇన్నింగ్స్ వృథా.. పంజాబ్ చేతిలో 5 పరుగుల తేడాతో తమిళనాడు ఓటమి

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు జట్టుకు మరో ఓటమి ఎదురైంది. పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కేవలం 5 పరుగుల తేడాతో తమిళనాడు పరాజయం పాలైంది.…