కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత.. తెలంగాణ రైతాంగ ఉద్యమానికి తీరని లోటు
D-News: తెలంగాణకు చెందిన సీనియర్ CPI(M) నేత, ప్రముఖ రైతాంగ నాయకుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ఆగస్టు 24న తెల్లవారుజామున తుదిశ్వాస…
