RRB NTPC రైల్వే ఉద్యోగాలకు అప్లై చేశారా? నవంబర్ 13తో ముగియనున్న దరఖాస్తుల గడువు!
DNEWS న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రైల్వే శాఖ మరో మంచి అవకాశం కల్పిస్తోంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ఆధ్వర్యంలో…
