రాకెట్ ల్యాండింగ్‌లో మరో అద్భుతం.. మెకాజిల్లా చేతుల్లోకి స్టార్‌షిప్!
DNEWS :అంతరిక్ష ప్రయోగాల రంగంలో స్పేస్‌ఎక్స్ సరికొత్త సాంకేతికతతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా రాకెట్లు అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత వాటి బూస్టర్లు సముద్రంలో పడిపోవడం లేదా…
