తెలంగాణకు పీడ దినాలు పట్టి వెయ్యి రోజులు.. కాంగ్రెస్ పార్టీ మోసాలంటూ బీఆర్ఎస్ చార్జ్‌షీట్ విడుదల
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై చార్జ్‌షీట్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని తెలంగాణ…
